మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: RS ప్రవీణ్

మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: RS ప్రవీణ్

MHBD: మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మార్పు తీసుకురావడమే భీమ్ దీక్ష ప్రధాన లక్ష్యమని BRS రాష్ట్ర నాయకులు, IPS అధికారి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి దంతాలపల్లి మండల కేంద్రంలోని జరిగిన భీమ్ దీక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం వెల్లివిరియాలంటే మహనీయుల ఆశయాలను కొనసాగించాలన్నారు.