VIDEO: రెండు తాగునీటి బోర్లు ప్రారంభం

VIDEO: రెండు తాగునీటి బోర్లు ప్రారంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 4, 26వ వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లను ఇవాళ ప్రారంభించారు. ఈ వార్డుల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ చింతకాయల పద్మావతి నాసా సంస్థ వారితో మాట్లాడారు. దీంతో ఆ సంస్థ వారు రెండు బోర్లను మంజూరు చేసి ఈరోజు ప్రారంభించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.