ఒకే పార్టీ నుంచి ముగ్గురు.. ఆసక్తికరంగా సర్పంచ్ ఎన్నిక

ఒకే పార్టీ నుంచి ముగ్గురు.. ఆసక్తికరంగా సర్పంచ్ ఎన్నిక

MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ సర్పంచ్ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచే ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు. కొత్త రామతార- అంజయ్య (ఉంగరం), బండ రాజేశ్వరి- రామకృష్ణ(కత్తెర), నవలం ప్రతిభ-ఉపేందర్ (ఫుట్ బాల్)లు బరిలో ఉన్నారు. అందరూ ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచంద్రనాయక్ ఆశీస్సులతో గెలుస్తామని ధీమాగా ఉన్నారు.