వరద ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

వరద ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసిన కారణంగా వరద ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్ కోనేటి పుష్పలత నరసింహులు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తన దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.