నిజాంపల్లిలో ఉప సర్పంచ్ ఎన్నికపై వివాదం
BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లిలో DEC 11న జరిగిన GP ఎన్నికల్లో 5వ వార్డ్ మెంబర్‌గా కాడపాక రాజేందర్ 15 ఓట్లతో గెలుపొందారు. అయితే అదే రోజు ఉప సర్పంచ్‌ని ఎన్నుకునే సమయంలో.. RO పాశం బాబు పారదర్శకంగా వ్యవహరించకుండా సంతకాలు ఫోర్జరీ చేసి, కుల ప్రస్తావన తెచ్చి, ఉప సర్పంచ్ ఎన్నుకున్నారని ఇవాళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. RO పై చట్టం చర్యలు తీసుకోవాలని కోరారు.