కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు తిరుమలగిరి గ్రామంలోని సాంబశివ టీఎంసీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'కేంద్ర ప్రభుత్వం 2025–26 పత్తి సీజన్‌లో రైతుల ప్రయోజనకరంగా మద్దతు ధరగా క్వింటాకు రూ. 8110 చొప్పున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.