'గడ్డి మందును నిషేధిస్తూ తీర్మానం అభినందనీయం'

'గడ్డి మందును నిషేధిస్తూ తీర్మానం అభినందనీయం'

NZB: మనుషుల ప్రాణాలను బలిగొనే ప్రాణాంతకమైన గడ్డిమందును నిషేధిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో గడ్డిమందును నిషేధిస్తూ మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై సంపూర్ణ మద్దతు ప్రకటించారు.