నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
NLG: జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలకు గాను 6 కాంగ్రెస్ గెలిచింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను కైవసం చేసుకుంది.