'ఆత్మీయ భరోసాను అమలు చేయాలి'

'ఆత్మీయ భరోసాను అమలు చేయాలి'

NLG: భూమిలేని వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ. 12 వేల 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నారీ ఐలయ్య, దండెంపల్లి సరోజ డిమాండ్ చేశారు. నల్గొండలో ఉపాధి పనులను ఇవాళ పరిశీలించారు. రెండు పూటల ఫోటోల విధానం రద్దు చేయాలని, పనిముట్లు, మెడికల్ కిట్లు అందించాలని కోరారు.