VIDEO: ప్రత్యేక పూజలో శ్రీ సుగుటూరు గంగమ్మ

VIDEO: ప్రత్యేక పూజలో శ్రీ సుగుటూరు గంగమ్మ

CTR: పుంగనూరు 22 వార్డు బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో ఆషాడ మాస చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో పాటు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు పట్టి అమ్మవారిని దర్శించుకున్నారు.