ఆగస్టు 6న ప్రత్యేక గ్రీవెన్స్ డే

ఆగస్టు 6న ప్రత్యేక గ్రీవెన్స్ డే

NLR: ఉదయగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆగస్టు 6వ తేదీన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమం జరుగుతుందని ఉదయగిరి తహసీల్దార్ ఇవాళ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉదయగిరి MLA కాకర్ల సురేష్, ఆర్డీవో పావని పాల్గొంటారని. మండలంలోని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.