షాద్ నగర్‌లో కార్తీక కోటి దీపోత్సవం
RR: షాద్ నగర్ హాజీపల్లి రోడ్‌లో ఈనెల 14,15,16న ఛత్రపతి శివాజీ సాంస్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వర్ధన్ రెడ్డిని కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్తీక కోటి దీపోత్సవ వేడుకల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.