హెచ్ఐవీపై గ్రామాల్లో అవగాహాన

SKLM: పొందూరు మండలం కృష్ణాపురం గ్రామంలో హెచ్ఐవీ-ఎయిడ్స్ పై గురువారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సలహా మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో సిబ్బంది హెచ్ఐవీ, టీబీ, సిఫిలిస్ పై అవగాహాన కల్పించారు. ఏఆర్టీ మందుల వినియోగం, ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై ప్రజలకు వివరించారు.