గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్లు నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి పాల్గొన్నారు.