ఉప్పల్ GHMC మైదానంలో రావణ దహనం

HYD: ఉప్పల్ మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి ప్రజలు భారీగా తరలివచ్చారు. వివిధ రకాల బాణసంచా పేల్చారు. ఇందులో నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజక వర్గ నాయకులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.