హద్దులు చూపించాలని వినతి

హద్దులు చూపించాలని వినతి

NLR: ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలో పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. తూర్పు చెన్నంపల్లి, అప్పసముద్రం, మంచినీళ్లకు వెళ్లే బావి, ఉదయగిరికి వచ్చే పాతదారులు ముళ్లపొదలతో మూసుకుపోయిందన్నారు. అధికారులు స్పందించి ఆ దారులకు హద్దులు చూపాలని సర్వేయర్‌కు వినతిపత్రం అందజేశారు.