గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను గోపాలపురం AMC చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.