ఎంజి యూనివర్సిటీలో సెమినార్

నల్లగొండ MG యూనివర్సిటీలో శనివారం "అడ్వాసెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ" అనే అంశం ఒకరోజు సెమినార్ నిర్వహించారు. నేషనల్ సైన్స్ డే ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప కులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్, శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి, అనిల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.