VIDEO: 'అగ్నిప్రమాద బాధితులను ఆదుకోండి'
SKLM: జలుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో నిరుపేదల ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యాయని ప్రభుత్వపరంగా వారిని ఆదుకోవాలని వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. గురువారం రామకృష్ణాపురం వెళ్లిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో ఫోన్లో ఆయన మాట్లాడుతూ.. కట్టుబట్టలతో మిగిలిపోయారని ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవాలని వివరించారు.