ధోనీ, సాక్షి క్యూట్ వీడియో వైరల్

ధోనీ, సాక్షి క్యూట్ వీడియో వైరల్

టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన మిస్టర్ కూల్ ధోనీ, అతడి భార్య సాక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, బుమ్రా వేసిన ఓ బంతికి వికెట్ పడిందని సాక్షి సెలబ్రేషన్స్ చేసుకుంది. అది చూసిన ధోనీ అది వికెట్ కాదని చెప్తూ ప్రశాంతంగా ఉండమని చెప్పాడు. దీంతో ఈ వీడియో SMలో తెగ వైరల్ అవుతోంది.