నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: లాలుపురం D12 సెక్షన్ పరిధిలోని లింగాయపాలెంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. RDS పనుల్లో భాగంగా పాడైన తీగలు, పోల్స్ మార్చనున్నందుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. ఈ పనుల వల్ల కలిగే అసౌకర్యాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.