VIDEO: బోరబండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఈ క్రమంలో బోరబండలో BRS, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బోరబండ కార్పొరేటర్‌పై BRS కార్యకర్త చేయి చేసుకున్నట్లు సమాచారం. ఇరు వర్గాలు పరస్పరం గొడవ పడుతూ, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని, వారిని చెదరగొట్టారు.