అంబేద్కర్ గురుకులంలో డ్రైనేజీ సమస్య వాస్తవం

అంబేద్కర్ గురుకులంలో డ్రైనేజీ సమస్య వాస్తవం

TPT: సూళ్లూరుపేటలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డ్రైనేజీ సమస్య వాస్తవమని డీసీవో తోట పద్మజ తెలిపారు. పాఠశాలలో 1060 మంది విద్యార్థులు ఒకే చోట ఉండడం వల్ల సమస్యలు పెరిగినట్లు పేర్కొన్నారు. రిపేర్‌లకు రూ. 65 లక్షలు మంజూరయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.