RTC బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్..!
HYD: నగరంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగకపోవడంతో రద్దీ విపరీతంగా ఉంటుందని ప్రయాణికులు, విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెహదీపట్నం, అత్తాపూర్, చేవెళ్ల, మోయినాబాద్ ప్రాంతాలకు వెళ్లే వారు, రోజూ చాలా సమయం వేచి ఉంటున్నట్లు తెలిపారు.