రేషన్‌కు మరో రెండు రోజులు గడువు పెంపు
NLG: డిసెంబర్ నెల రేషన్‌కు ఇవాళ చివరి తేదీ అని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలో ఇప్పటివరకు రేషన్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చని సూచించారు. ఈ నెల 15 వరకు గడువు ఉండగా, అవసరం రీత్యా ప్రజా పంపిణీకి మరో 2 రోజులు పొడిగించినట్లు చెప్పారు.