VIDEO: ఇరాన్‌పై దాడులను ప్రతిఘటించాలి: CITU
AKP: ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి విజ్ఞప్తి చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. అమెరికా సామ్రాజ్యవాధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ దాడులను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖండించకపోవడం శోచనీయం అన్నారు.