లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత

లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నియోజకవర్గానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు బుధవారం రూ.59 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో సహాయపడుతుందన్నారు. అర్హత ఆధారంగా, పార్టీలకు అతీతంగా ఈ నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.