'ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం'
SRPT: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పాలకీడు మండలం జాన్ పహాడ్‌లో కృష్ణా నదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.