కానూరులో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం

కానూరులో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: పెనమలూరు SI రమేష్ కానూరు సెంటర్‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్-సీట్‌బెల్ట్ ప్రాముఖ్యత, వేగవంతమైన డ్రైవింగ్ ప్రమాదాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు చెబుతూ, OTP-బ్యాంక్ వివరాలు పంచుకోకూడదని సూచించారు.