సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదల

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదల

SS: సీఎం చంద్రబాబు రేపు జిల్లాకు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45కు తలుపుల మండలం పెదన్నవరిపల్లికి చేరుకుని ఎన్‌టీఆర్‌ భరోసా పథకం పంపిణీలో పాల్గొంటారు. అనంతరం ప్రజా వేదిక, పార్టీ కేడర్‌ సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా పర్యటన ముగించి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.