'అనధికార నిర్మాణాలను ఉపేక్షించబొం'

'అనధికార నిర్మాణాలను ఉపేక్షించబొం'

విశాఖలో అనధికార నిర్మాణాలను ఉపేక్షించబోమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. బిపిఎస్ నమోదు కోసం అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తులను టౌన్ ప్లానింగ్ విభాగం ఆదివారం కూల్చివేస్తోంది. 2025 ఆగస్టు 31లోపు నిర్మిత భవనాలకు ఎల్ఆర్ఎస్, బిపిఎస్లో క్రమబద్ధీకరణ అవకాశం ఉందని సూచించారు.హెల్ప్ డెస్క్ నెంబర్లుకు 9154282649,1800 425000095 సమాచారం ఇవ్వాలన్నారు.