గోకఫసల్వాడ్‌లో ముగ్గుల పోటిీలు

గోకఫసల్వాడ్‌లో ముగ్గుల పోటిీలు

VKB: గోకఫసల్వాడ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 3 గంటలకు హనుమాన్ దేవాలయం వద్ద  ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. గ్రామ ఆడపడుచులందరూ పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఉత్సాహభరితమైన ఇతర ఆటలు కూడా నిర్వహించబడతాయని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ సంస్కృతిని చాటి చెప్పే ఈ పోటీల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గ్రామ పెద్దలు కోరారు.