పామర్రులో పర్యటించిన ఎమ్మెల్యే వర్ల

కృష్ణా: పామర్రు నియోజకవర్గానికి చెందిన ఐనంపూడి గ్రామంలో ఏర్పాటు చేయనున్న MSME ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని మంగళవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. ఆయనతో పాటు సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పరిశీలనలో పాల్గొన్నారు. ఈనెల 7న ఎంపీ బాలశౌరి కలెక్టర్ డీకే బాలాజీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు పనులు ప్రారంభించనున్నారు