ఈనెల 25న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఈనెల 25న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ADB: ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ కార్మికులకు పని ప్రదేశాల్లో మౌనిక వసతులు కల్పించాలన్నారు. పెండింగ్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు.