దీప్లానాయక్ తండా సర్పంచ్‌గా కాట్రావత్ అంజలి

దీప్లానాయక్ తండా సర్పంచ్‌గా కాట్రావత్ అంజలి

VKB: కుల్కచర్ల మండలం దీప్లా నాయక్ తండాలో అంజలి భరత నాయక్ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని పేర్కొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.