రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని నుదురుపాడు, కండ్రిక, బేతపూడి, గుండలపాడు, యర్రగుంట్లపాడు, పొనుగుపాడు, గ్రామాల్లో రేపు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.