చంద్రయాన్-3 బడ్జెట్ కంటే స్క్రాప్ ఆదాయం ఎక్కువ

చంద్రయాన్-3 బడ్జెట్ కంటే స్క్రాప్ ఆదాయం ఎక్కువ

స్క్రాప్ అమ్మడం ద్వారా గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రయాన్-3 కోసం మన దేశం చేసిన ఖర్చు కంటే ఎక్కువగా వచ్చింది. చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్లు ఖర్చు కాగా.. స్క్రాప్ ద్వారా రూ.800 కోట్లు వచ్చాయి. 2021 నుంచి ఇప్పటివరకు రూ.4,100 కోట్ల ఆదాయం వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. పరిశుభ్రత టార్కెట్‌గా ప్రారంభించి కేంద్రానికి భారీ ఆదాయం అందిస్తోంది.