నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నెల్లూరు మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్ నందన్
➢ నెల్లూరులో దారుణం..బలవంతగా పసుపుతాడు కట్టి బాలికపై అత్యాచారం
➢ పెన్నా నది ఒడ్డున ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం
➢ నెల్లూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి