అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రేపు జిల్లాకు భారీ వర్ష సూచన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
✦ జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
✦ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉరవకొండలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
✦ కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి