ఇంధన సంక్షోభం.. ఆఫీసుల్లో పనిగంటలు తగ్గింపు

ఇంధన సంక్షోభం.. ఆఫీసుల్లో పనిగంటలు తగ్గింపు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను సాయంత్రం 6 గంటల వరకు మూసేయాల్సి ఉంటుంది. మరోవైపు కార్యాలయాల్లో పనిగంటలను ఓ గంట తగ్గించారు. ఇకపై అక్కడి ఆఫీసుల్లో 9 నుంచి 4 గంటల వరకు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. హోటళ్లు, మెడికల్ షాప్‌లు వంటి వాటికి ఈ నిబంధనలు వర్తించవు.