VIDEO: ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని వేముల- దేవరకద్ర ప్రధాన కనెక్టివిటీ రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. దీనికి 2017లో టెండర్లు వేసినా, కేవలం 5 కి.మీ పనులు మాత్రమే పూర్తయ్యాయని.. మిగతా 12 కి.మీ మేర కంకర వేసి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ పనులను పూర్తి చేయాలని కోరారు.