వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ర్యాలీ

వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ర్యాలీ

NTR: గంపలగూడెం కట్టలేరుపై నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గంపలగూడెం మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. తీరాలి కట్టలేరు వద్ద నుంచి తిరువూరు ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరి అక్కడ ఆర్డీవో కే. మాధురికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి డీవీ కృష్ణ తదితరులు ఉన్నారు.