VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కృష్ణా: పమిడిముక్కల మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గురువారం జరిగింది. ఐనపూరు గ్రామంలో దూడల రమణకు రూ.23,920 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. బాధితుల కష్టాలను అర్థం చేసుకుని వెంటనే స్పందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.