20 లీటర్ల నాటు సారాతో ఇద్దరు అరెస్టు

20 లీటర్ల నాటు సారాతో ఇద్దరు అరెస్టు

PPM: అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతోశ్‌ ఆధ్వర్యంలో మంగళవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో నిర్వహించిన కార్డెన్‌ సెర్చ్‌‌లో 20 లీటర్ల నాటుసారా కలిగి ఉన్న ప్రకాశ్‌, రమేశ్‌లను అరెస్టు చేసి  నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత కేసులలో ముద్దాయిలుగా ఉన్న మరి కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.