ఈనెల 12న జాబ్ మేళా

ఈనెల 12న జాబ్ మేళా

కృష్ణా: జిల్లా నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న ASR డిగ్రీ కాలేజీలో జరగనున్న మెగా జాబ్ మేళా గోడపత్రికలను కలెక్టర్ బాలాజీ బుధవారం ఆవిష్కరించారు. టెన్త్ నుంచి డిగ్రీ, ఫార్మసీ వరకు అర్హతలు ఉన్న 18–35 ఏళ్ల యువత పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా ప్రత్యక్ష ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.