సైబర్‌ వారియర్లకు రాష్ట్రస్థాయి గుర్తింపు: ఎస్పీ నరసింహ

సైబర్‌ వారియర్లకు రాష్ట్రస్థాయి గుర్తింపు: ఎస్పీ నరసింహ

SRPT: సైబర్‌ నేరాల నియంత్రణ, నగదు రికవరీలో ప్రతిభ చూపిన జిల్లా కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శివకుమార్, వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి చేతులమీదుగా అవార్డులు పొందిన వీరిని మంగళవారం సూర్యాపేటలో ఎస్పీ నరసింహ అభినందించారు. జిల్లా పోలీసుల కృషికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.