న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు పర్యటన

న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు పర్యటన

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, పొంగూరి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నీరు, పానీపూరీ, వంకాయ, ఎండు చేపలు తినడం వలన డయేరియా ప్రబలిందని స్థానికులకు తెలిపారు.