VIDEO: 'ఉప్పొంగి ప్రవహిస్తున్న తంతోలి వాగు'

VIDEO: 'ఉప్పొంగి ప్రవహిస్తున్న తంతోలి వాగు'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో జిల్లా కేంద్రం నుంచి అంకోలి, పిప్పలదరి, ఖండాలతో పాటు పలు గ్రామాలకు వెళ్లి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీటి తీవ్రత పూర్తి తగ్గిన వెంటనే రాకపోకలను కొనసాగించాలని అధికారులు తెలియజేశారు. పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.