వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: BJP

KMM: భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని BJP రాష్ట్ర నాయకులు వాసుదేవరావు అన్నారు. శనివారం ప్రజా సమస్యలపై సత్తుపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్ధార్ కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి గ్రామాలు దుర్భరంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.