బొండగుడ పాఠశాల ఆకస్మిక తనిఖీ

బొండగుడ పాఠశాల ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని బొండగుడ ఎంపీపీ పాఠశాలను గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ అధికారిని గురువారం అకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ఉపాధ్యాయురాలు పాఠశాలకు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారిని ఉపాధ్యాయురాలు గురించి గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు.